ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు చేసే అన్యాయాలను కూడా చాలా ఆర్బాటాలుగా చూపిస్తారు! చేసే మోసాలను కూడా చాలా అద్భుతాలుగా మలుస్తారు!అందరి నోట అనిపిస్తారు కూడా! ఈ సమాజంలో జనాలు కూడా అంతే! ఎంతో ఎత్తుకు ఎగురుతూ......అందంగా కనబడే గలిపటాన్నే చూస్తారు గాని "అది అలా ఎగరడానికి ఆధారమైన ధారాన్ని గానీ" అది నిర్మించే వ్యక్…
Read moreమళ్లీ తిరిగిరాని వాటికోసం ఎందుకు అంతలా ఆలోచిస్తూ...... ,వచ్చే వాటిని రానివ్వకున్నా ఆనకట్టలు కడతారు! తెలియని వాటిని ఆస్వాదించి చూడండి. అయితే ఆనందాన్ని ఇస్తుంది. లేదంటే అనుభవాన్ని మిగులుస్తుంది!తెలిసిన వాటిని పట్టుకుని వేలాడడం వల్ల "అది భద్రతను అయితే ఇస్తుంది" కానీ truptini అయితే ఇవ్వడం లేదుగా!✍✍✍🌹🌹🌹👍👍👍
Read moreఎదుటివాడు దేనికయినా ప్రయత్నం చేసేటప్పుడు...... , దానికి కావలసిన సహకారం అందించు.అంతేగాని"వాడు ప్రయత్నం కూడా ఆపేసే అంత పెద్దసహాయం" మాత్రం ఎప్పుడూ చేయకు. ఎందుకంటే అది నీ కన్నా, వాడికే ఎక్కువ ప్రమాదం! ✍✍✍🌹🌹🌹👍👍👍
Read moreఎన్ని సాధించినా................. ,సేద్యానికి అవసరమైన నీటిని సాధించే క్రమంలో "సాధ్యం కావడం లేదని సందిగ్ధo పడే సమయాన" ఆకస్మాత్తుగా ఆకాశం మబ్బు పట్టిన వేళ............ ,ఆశలు ఎక్కడో! వర్షపు చినుకులు మాత్రం అక్కడే! చివరికి రాని వర్షం.తీరని దాహం. పొంగుతున్న దుఃఖం.తీర్చలేకుంటున్నారు భూదాహం!✍✍✍🌹🌹🌹
Read moreకరువుగా ఉన్నప్పుడు.......... ,అరువు తెచ్చుకుని అవసరాలు తీర్చుకునేవారు కొందరయితే ,...........గొప్పలకు పోయి "అక్కరలేని అనవసరమైన ఆర్భాటాలకోసం" అప్పులు చేసి తిప్పలు తెచ్చుకునే వారు మరెందరో! ✍✍✍👍👍👍
Read moreజరగబోయేవి ముందే తెలిస్తే అనుభవం ఉండదు..... , జీవితానికి అర్ధం అసలే ఉండదు!జరిగిపోయినవి ఎప్పుడూ..... ,తలుచుకుంటూ తల్లడిల్లితే భవిష్యత్తుకి జీవం ఉండదు.!✍✍✍👍👍👍
Read moreమనిషిని భయమే.................. ,ఇప్పుడే కాదు ఎప్పుడూ చంపుతుంది.చంపాలనుకుంటుంది! కాబట్టి భయం ఎప్పుడూ కూడా నాశనకారే! సృష్టించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది! ఉంటుంది.!✍✍✍🌹🌹🌹❤❤❤
Read more
Social Plugin