ధైర్యం - నీ ఊపిరి

పోరాడే వ్యక్తిని చంపగలం. అలా చంపడంలో అర్ధం ఉంటుంది. కానీ మరణించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని చంపడమెలా? అది అర్ధం లేని పని! నిజానికి మీలోని భయమే "ఇతరులు మిమ్మల్ని బానిసలుగా చేసుకోవడానికి ముందే" మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది!✍️✍️✍️🌹🌹🌹

నీ ఊపిరి 
                                                                                                                                                               

కేవలం సాహసవంతులు మాత్రమే తెలియని వాటి కోసం తెలిసిన వాటిని పణంగా పెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు! ఒకసారి స్వేచ్ఛ, ధైర్యాలలో ఉండే ఆనందం రుచి మరిగిన వారికి "జీవితమనే కాగడాను రెండు వైపులా అంటించి" సంపూర్ణంగా ఎలా అనుభవించాలో తెలుస్తుంది!✍️✍️✍️🌹🌹🌹

Post a Comment

0 Comments