ప్రపంచం ఒక రంగస్థలం

ప్రపంచ రంగం మీద "ప్రతీ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగిపోతున్న తరుణంలో" కొత్త పాత్రలు పరిచయం అవుతూనే..... పాత పాత్రలు ముగిసిపోతూ ఉంటాయి! ఏ పాత్ర తిరగేసి చూసినా నవ్వే పాత్రలు_ఏడ్చే పాత్రలు! ఎన్నో పాత్రలు ఊపిరి పోసుకుని రంగం మీద నటించాయి! అంతిమయాత్ర సాగించాయి! ఏ పాత్రకి సూత్రదారి ఎవడో తెలీదు! తన పాత్ర ఏంటో ఎరుగడు! ఈ చరిత్ర నాటకం అనే "ఈ పుస్తకానికి ముగింపు పేజీ ఎప్పుడు వస్తుందో" అనేది అంతుపట్టని రహస్యం! ఛేదించడానికి వీలులేని చేదు నిజం!✍️✍️✍️🌹🌹🌹

Post a Comment

1 Comments