ప్రయత్నానికి సహకారం

ఎదుటివాడు దేనికయినా ప్రయత్నం చేసేటప్పుడు...... , దానికి కావలసిన సహకారం అందించు.అంతేగాని"వాడు ప్రయత్నం కూడా ఆపేసే అంత పెద్దసహాయం" మాత్రం ఎప్పుడూ చేయకు. ఎందుకంటే అది నీ కన్నా, వాడికే ఎక్కువ ప్రమాదం! ✍✍✍🌹🌹🌹👍👍👍

Post a Comment

0 Comments