అధికారం

ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు చేసే అన్యాయాలను కూడా చాలా  ఆర్బాటాలుగా చూపిస్తారు! చేసే మోసాలను కూడా చాలా అద్భుతాలుగా మలుస్తారు!అందరి నోట అనిపిస్తారు కూడా! ఈ సమాజంలో జనాలు కూడా అంతే! ఎంతో ఎత్తుకు ఎగురుతూ......అందంగా కనబడే గలిపటాన్నే  చూస్తారు గాని "అది అలా ఎగరడానికి ఆధారమైన ధారాన్ని గానీ" అది నిర్మించే వ్యక్తినిగాని, ఎవరు చూడరు. చూడలను కోరు కూడా! ✍✍✍✍🌹🌹🌹👍👍👍

Post a Comment

0 Comments