ప్రేమలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. రక్షణ తక్కువగా ఉంటుంది. మీరు చూపించే ప్రేమ "ఎదుటి వ్యక్తికి బలం అవ్వాలి" గానీ బలహీనత కాకూడదు...... ,అలా జరిగిన మరుక్షణం నుంచి నటించడం మొదలు పెడతారు! మీరు తక్కువగా ప్రేమను చూపిస్తూ,........ ఎదుటివారి నుంచి "ఎక్కువ ప్రేమను ఆశిస్తే మాత్రం" మరింత తక్కువగా ప్రేమించబడతారు!✍✍✍🌹🌹🌹❤❤❤
2 Comments
superb
ReplyDelete100%
ReplyDelete