భయం_ ప్రేమ

మనిషిని భయమే.................. ,ఇప్పుడే కాదు     ఎప్పుడూ చంపుతుంది.చంపాలనుకుంటుంది! కాబట్టి భయం ఎప్పుడూ కూడా నాశనకారే! సృష్టించే శక్తి      కేవలం ప్రేమకు మాత్రమే ఉంది! ఉంటుంది.!✍✍✍🌹🌹🌹❤❤❤

Post a Comment

0 Comments