భూదాహం

ఎన్ని సాధించినా................. ,సేద్యానికి అవసరమైన నీటిని సాధించే క్రమంలో "సాధ్యం కావడం లేదని సందిగ్ధo పడే సమయాన" ఆకస్మాత్తుగా ఆకాశం మబ్బు పట్టిన వేళ............ ,ఆశలు ఎక్కడో! వర్షపు చినుకులు మాత్రం అక్కడే! చివరికి రాని వర్షం.తీరని దాహం. పొంగుతున్న దుఃఖం.తీర్చలేకుంటున్నారు భూదాహం!✍✍✍🌹🌹🌹

Post a Comment

0 Comments