భద్రత_ తృప్తి

మళ్లీ తిరిగిరాని వాటికోసం ఎందుకు అంతలా ఆలోచిస్తూ...... ,వచ్చే వాటిని రానివ్వకున్నా ఆనకట్టలు కడతారు! తెలియని వాటిని ఆస్వాదించి చూడండి. అయితే ఆనందాన్ని ఇస్తుంది. లేదంటే అనుభవాన్ని మిగులుస్తుంది!తెలిసిన వాటిని పట్టుకుని వేలాడడం వల్ల  "అది భద్రతను అయితే ఇస్తుంది" కానీ truptini అయితే ఇవ్వడం లేదుగా!✍✍✍🌹🌹🌹👍👍👍

Post a Comment

1 Comments