ప్రపంచ రంగం మీద "ప్రతీ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగిపోతున్న తరుణంలో" కొత్త పాత్రలు పరిచయం అవుతూనే..... పాత పాత్రలు ముగిసిపోతూ ఉంటాయి! ఏ పాత్ర తిరగేసి చూసినా నవ్వే పాత్రలు_ఏడ్చే పాత్రలు! ఎన్నో పాత్రలు ఊపిరి పోసుకుని రంగం మీద నటించాయి! అంతిమయాత్ర సాగించాయి! ఏ పాత్రకి సూత్రదారి ఎవడో తెలీదు! తన పాత్ర ఏంటో ఎరుగడు! ఈ చరిత్…
Read moreపోరాడే వ్యక్తిని చంపగలం. అలా చంపడంలో అర్ధం ఉంటుంది. కానీ మరణించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని చంపడమెలా? అది అర్ధం లేని పని! నిజానికి మీలోని భయమే "ఇతరులు మిమ్మల్ని బానిసలుగా చేసుకోవడానికి ముందే" మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది!✍️✍️✍️🌹🌹🌹 నీ ఊపిరి …
Read more
Social Plugin